చిత్తూరు జిల్లా :
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కళాశాలను ప్రారంభించిన పలమనేరు శాసన సభ్యులు శ్రీ.. ఎన్. అమరనాథ రెడ్డి
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆయనకు ఘనంగా స్వాగతం తెలియజేసి జ్ఞాపికలతో సన్మానించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యా సంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని ఆ కోవకు చెందిన సాయి కిషోర్ కళాశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు..



Hi there! Do you know if they make any plugins to protect against hackers?
I’m kinda paranoid about losing everything I’ve worked hard
on. Any tips?
Hello, I enjoy reading through your article. I like to
write a little comment to support you.