YCP ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీగా జయరామిరెడ్డి నియామకం…

Prajalapaksham
0 Min Read

వైసీపీ అనుబంధ రాష్ట్ర స్థాయి విభాగాల కమిటీలో పుంగనూరు పార్టీ శ్రేణులకు అవకాశం లభించింది. YCP ట్రేడ్ యూనియన్ కమిటీ స్టేట్ సెక్రటరీగా జయరామిరెడ్డి నియామకమయ్యారు. ఆదివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులందాయని అయన పేర్కొన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవులను అప్పగించిన MLA పెద్దిరెడ్డి రామచంద్రాకి కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *