అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీల అమలుపై నిరసన వ్యక్తం చేస్తూ, వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు టిడిపి మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పలు కీలక హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని వైయస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు


It’s going to be finish of mine day, but before ending I am reading this
impressive post to increase my experience.
If you want to obtain a great deal from this piece
of writing then you have to apply such techniques
to your won weblog.
My brother recommended I may like this website. He
was entirely right. This put up actually made my day.
You can not believe just how a lot time I had spent for this information! Thanks!