తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన, బాలగురవయ్య గారి పల్లె హరిజనవాడ నివాసితులు

Prajalapaksham
0 Min Read

అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
పుంగనూరు మండలం కుమ్మరనత్తం పంచాయతీ, బాల గురవయ్యగారి పల్లె హరిజనవాడ నివాసితులు
పుంగనూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరసన తెలిపారు
హరిజనవాడ చెందిన 50 గృహాలు ముప్పు ప్రాంతంలో ఉన్నాయని
వర్షాలు వస్తే ఇంకో ప్రాంతానికి వెళ్లి జీవనం సాగించాల్సిన అవసరం వస్తోందని
వర్షాలు వచ్చినా ఇబ్బంది లేని స్థలాలలో తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *