అన్నమయ్య జిల్లా :
పుంగనూరు
ఆన్లైన్ మెడికల్ యాప్ల విధానాలకు నిరసనగా కెమిస్టుల అసోసియేషన్ బంద్ కు పిలుపు
పుంగనూరు వ్యాప్తంగా మూతపడిన 70 మెడికల్ దుకాణాలు
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ-ఫార్మసీల విక్రయాలను అడ్డుకోవాలని డిమాండ్.
ఆన్లైన్ డ్రగ్స్ అమ్మకాల వల్ల స్థానిక చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన.
నకిలీ ప్రిస్క్రిప్షన్లతో మత్తు మందులు విక్రయిస్తున్నారని ఆరోపణ
