రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (TDP) ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు.. పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన,తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది.
