కేసుల త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరెష్ కుమార్

Prajalapaksham
0 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు

కేసుల త్వరితగతిన పరిష్కరించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరెష్ కుమార్ పేర్కొన్నారు. నూతనంగా ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులు సమావేశం నిర్వహించారు. మొదట న్యాయవాదులు పరిచయం చేసుకున్నారు.న్యాయవాదుల సహకారంతో కేసుల పరిష్కారం త్వరగా చేయగలం అని చెప్పారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *