అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
గంజాయి రాపిడ్ టెస్టులో పాజిటివ్ ఫలితం వస్తే కఠిన చర్యలు తప్పవు
పుంగనూరు సీఐ సుబ్బరాయుడు
పుంగనూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సీఐ సుబ్బరాయుడు గంజాయి సేవించే వారికి రాపిడ్ డ్రగ్ కిట్ల ద్వారా మూత్ర పరీక్షలు చేశారు
సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ గంజాయి సేవించినట్లు రాపిడ్ టెస్టులో పాజిటివ్ గా ఫలితం వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎస్సైలు అన్సర్ భాష, కె.వి.రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు



