అన్నమయ్య జిల్లా :
పుంగనూరు
పుంగనూరు పట్టణంలో విచ్చలవిడిగా లాటరీ టికెట్లు అమ్మకాలు,పట్టణంలోని తూర్పు మోగసాల, సెంటర్ లాడ్జ్,ఎన్ ఎస్ పేటలో, కొత్త ఇండ్లు, కొత్తపేట, భారీగా లాటరీ అక్రమ విక్రయాలు,పోలీసులు లాటరీ టికెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు

