పుంగనూరులో నిరసన కార్యక్రమం చేపట్టిన సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు

Prajalapaksham
0 Min Read

అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, వెంటనే తగ్గించాలంటూ
పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ నందు, ఆటోను తాడుతో లాగుతూ వినోత రీతిలో నిరసన తెలిపిన సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని
వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *