నిరసన ర్యాలీ చేపట్టిన కెమిస్టుల అసోసియేషన్

Prajalapaksham
0 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు

​ఆన్‌లైన్ మెడికల్ యాప్‌ల విధానాలకు నిరసనగా కెమిస్టుల అసోసియేషన్ బంద్ కు పిలుపు
పుంగనూరు వ్యాప్తంగా మూతపడిన 70 మెడికల్ దుకాణాలు

​నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ-ఫార్మసీల విక్రయాలను అడ్డుకోవాలని డిమాండ్.

​ఆన్‌లైన్ డ్రగ్స్ అమ్మకాల వల్ల స్థానిక చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన.
​నకిలీ ప్రిస్క్రిప్షన్లతో మత్తు మందులు విక్రయిస్తున్నారని ఆరోపణ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *