అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
నిబంధనల ప్రకారం పాఠశాల బస్సులకు రికార్డులు, ఫిట్నెస్ లేకపోతే పాఠశాల బస్సులను సీస్ చేస్తామని హెచ్చరించిన ఎంవిఐ సుప్రియ
పాఠశాల బస్సులను తానే స్వయంగా చెక్ చేస్తున్నామని
ఫైర్ ప్రొటెక్షన్ సిస్టం కచ్చితంగా ఉండాలని
పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్లకు 60 సంవత్సరాల లోపు వయసు ఉండాలని ఎం వి ఐ సుప్రియ తెలిపారు
