కుప్పంలో పలమనేరు ఎమ్మెల్యే

Prajalapaksham
1 Min Read

చిత్తూరు జిల్లా :

కుప్పం

కుప్పంలో సీఎం చంద్రబాబు గారికి ఆహ్వానం పలికెందుకు హెలిప్యాడ్ సమీపానికి చేరుకున్న పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి గారు, ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు గారు,ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మునిరత్నం, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ కటారి హేమలత గారు, టిటిడి బోర్డు మెంబర్ శాంతారాం గారు, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు గారు, గౌనివారి శ్రీనివాసులు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి గారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు గారు, వి. కోట మండల పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు, రామకుప్పం సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు తదితరులు….

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *